రుక్సార్ థిల్లాన్ స్ట‌న్నింగ్ లుక్స్

రుక్సార్ థిల్లాన్ అందం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న‌దైన అందం, ఎన‌ర్జీతో తెలుగు ప్రేక్ష‌కుల్ని మెప్పిస్తున్న రుక్సార్ ఎప్ప‌టిక‌ప్పుడు త‌న ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ త‌న అప్డేట్స్ ను ఇస్తూ ఉంటుంది. తాజాగా త‌న ఇన్న‌ర్ అందాల‌తో రుక్సార్ మ‌తులు పోగొడుతుంది. ఇన్న‌ర్ ను క‌వ‌ర్ చేస్తూ ఫుల్ స్లీవ్స్ ష‌ర్ట్ ను వేసుకుని త‌న చూపుల‌తోనే కుర్రాళ్ల గుండెల్లో హీటు పెంచుతోంది రుక్సార్. 

Related Posts

Latest News Updates