చైనాలో తిరుగుబాటు.. గృహ నిర్బంధంలో అధ్యక్షుడు ?

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌పై తిరుగుబాటు జరిగిందన్న వార్తలు ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అయ్యాయి. ప్రపంచ పెద్దన్నగా చైనాను చేయాలనుకున్న కల నెరవేరకుండానే జిన్‌పింగ్‌ వైదొలిగే చాన్స్‌ వచ్చిందన్న విషయాలు సర్య్కులేట్‌ అవుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. సైన్యం తిరుగుబాటు చేసిందని, జిన్‌పింగ్‌ని గృహ నిర్బంధంలో ఉంచిందని వార్తలు గుప్పుమన్నాయి. అయితే, ప్రముఖ మీడియా సంస్థలు మాత్రం దీనికి సంబంధించి ఎట్లాంటి వివరాలు తెలియజేయడం లేదు. చైనా మీడియా  సంస్థలు కూడా పెద్దగా రియాక్ట్‌ కాలేదు. కాకపోతే కొన్ని మీడియోలు మాత్రం సైనిక చర్యను నిర్ధారించేలా ఉన్నాయంటున్నారు పరిశీలకులు.

Related Posts

Latest News Updates