అవతార్ 2 సినిమా…. రికార్డులు బద్దలు కొడుతున్న సినిమా. ఒక్క రోజులోనే కలెక్షన్లను కలెక్ట్ చేసేసింది. అంతటి ప్రేక్షకాదరణ వున్న సినిమాపై వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందిస్తూ ట్వీట్ చేశారు. ఇప్పుడు అది సంచలనం రేపుతోంది. అవతార్ 2 ను సినిమా అనడం నేరం. సినిమా చూసి ఇప్పుడే వచ్చా. స్నానం చేసి వచ్చా. ఈ సినిమా చూసిన తర్వాత నాకు జీవితకాల అనుభూతి లభించింది. అద్భుతమైన విజువల్స్, మైండ్ బెండింగ్ యాక్షన్స్ వున్నాయి. సినిమా చూస్తుంటే కొన్ని సార్లు ఇది థీమ్ పార్క్ విజిట్ బిట్ లాగా అనిపించింది’ అంటూ ట్వీట్ చేశాడు.
https://twitter.com/RGVzoomin/status/1603666055603187712?s=20&t=MS3WjMZBdQsXSqJ-c6WAIQ