ఈ నెల 13న నేపాల్ అధ్యక్షుడిగా రామ్ చంద్ర పౌడెల్ ప్రమాణస్వీకారం

ఈ నెల 13న   నేపాల్ నూతన అధ్యక్షుడిగా రామ్ చంద్ర పౌడెల్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. నేపాల్ అధ్యక్ష నివాసంలో ఈ ప్రమాణస్వీకార కార్యక్రమం జరుగనుంది. నేపాల్ యాక్టింగ్ చీఫ్ జస్టిస్ ఆయనతో ప్రమాణస్వీకారం చేయించనున్నారు. నేపాల్ ప్రస్తుత అధ్యక్షురాలు విద్యాదేవి భండారీ పదవీకాలం ఇవాళ్టితో ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్త అధ్యక్షుడిగా రామ్‌చంద్ర పౌడెల్‌ను ఎన్నుకున్నారు.

Related Posts

Latest News Updates