కొరియో గ్రాఫర్ రాకేష్ మాస్టర్ మృతి..

గాంధీ హాస్పిటల్ లో మధ్యాహ్నం ఒంటిగంటకు అడ్మిట్ అయిన రామారావు అలియాస్ రాకేష్ మాస్టర్

డయాబెటిక్ పేషంట్

సివియర్ మెటబాలిక్ ఎసిడోసిస్ కావడంతో మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్

షుగర్ లెవెల్స్ పూర్తిగా పడిపోయాయి

సాయంత్రం ఐదు గంటలకు మృతి

ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొంది చివరి నిమిషంలో గాంధీ హాస్పిటల్ లో ఎడ్మిట్

-గాంధీ హాస్పిటల్ సూపరింటెడెంట్ రాజారావు

Related Posts

Latest News Updates