నిర్మాతల మండలి ఎలక్షన్ ప్రశాంతంగా జరిగాయి.సక్సెస్ ఫుల్ గా జరిగాయి
24 ఓట్ల మెజారిటీ తో దామోదర ప్రసాద్ ప్రెసిడెంట్ గా ఎన్నికైయ్యారు.
వైస్ ప్రెసిడెంట్స్ గా సుప్రియ అశోక్ కుమార్ ఏకగ్రీవం.
అందరం కలిసి కట్టుగా పని చేస్తాము.
గిల్డ్ మూసేసి దింట్లో కలవాల్సిందే..
గిల్డ్ మూయక పోతే రేపటి నుంచి వాళ్ళను అడిగే ప్రశ్న ఎప్పుడు గిల్డ్ ముస్తారు అని
ఇద్దరు చీడ పురుగుల వల్ల సిస్టమ్ చెడిపోయింది అది అందరూ గుర్తించి ఓడ గొట్టారు.