కంచె సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ప్రగ్యా జైస్వాల్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. పలు సినిమాల్లో నటించిన ప్రగ్యా స్టార్ స్టేటస్ ను మాత్రం అందుకోలేక పోయింది. సినిమా ఆఫర్లు ఉన్నా లేకపోయినా ప్రగ్యా మాత్రం సోషల్ మీడియా ద్వారా తన అప్డేట్స్ ను అందిస్తూ ఫ్యాన్స్ కు టచ్ లోనే ఉంటుంది. తాజాగా ప్రగ్యా రెడ్ కలర్ స్విమ్ సూట్ లో ఎంతో హాట్ గా కనిపించింది. ప్రగ్యా ను ఇలా చూసిన వారంతా అమ్మడు హాట్‌నెస్‌కు ఫిదా అవుతున్నారు.