మన బతుకమ్మ సంబురాలు సందడి…

దీప్తి మామిడి ఆద్వర్యంలో మన బతుకమ్మ సంబురాలు ని హైటెక్స్ దగ్గర లోని మైదాన్ ఎక్సపో సెంటర్ లో గనంగా నిర్వహిచారు. ఈ బతుకమ్మ వేడుకలకు పలువురు పేజి3 సోషల్ఐటస్ మరియు టాలీవుడ్లు తారలు సందడి చేచారు. ఇందులో బాగoగా దండియా బతుకమ్మ పాటలు తో డాన్స్ లతో సందడి చేచారు.

ఈ సందర్భంగా బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తున నిర్వహకులు దీప్తి మామిడి మాట్లాడుతూ బతుకమ్మ వెడుకలను మేము ప్రతి సంవత్సరం నిర్వహిస్తాం తాముతా మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో కలసి ఎంతో ఆనందంగా జరుపుకుoటామని నిర్వహకులు తెలిపారు

Related Posts

Latest News Updates