ఈ మధ్య ఓటీటీలో సినిమాలు చూసేందుకు అభిమానులు ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారని అందరికీ తెలిసిందే. ప్రతి వారం వారం ఓటీటీ వేదికగా పలు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ప్రేక్షకులు కూడా బాగానే ఆకర్షితులు అవుతున్నారు. ఈ వారం ఓటీటీలో అరించే సినిమాల లిస్ట్ ఇదే.
థ్యాంక్ గాడ్ : అజయ్ దేవగణ్, రకుల్ ప్రీత్ సింగ్.. అమెజాన్ ప్రైమ్ వీడియో.. స్ట్రీమింగ్ తేదీ : 20-12-2022
2. మసూద : సంగీత, తిరువీర్, కావ్య కల్యాణ్ రామ్ తదితరులు. స్ట్రీమింగ్ : ఆహా.. తేదీ : 21-12-2022
3. జయ జయ జయ జయహే… బసిల్ జోసెఫ్, అజు వర్గీస్ తదితరులు.. స్ట్రీమింగ్ : నెట్ ఫ్లిక్స్… స్ట్రీమింగ్ తేదీ : 22-12-2022
4. ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం… అల్లరి నరేశ్, ఆనంది తదితరులు… స్ట్రీమింగ్ వేదిక : జీ5, తేదీ : 23-12-2022
5. రామ్ సేతు … అక్షయ్ కుమార్, జాక్వలైన్ ఫెర్నాండేజ్, తదితరులు
స్ట్రీమింగ్ : అమెజాన్ ప్రైమ్
తేదీ : 23-12-2022












