నూతన సంవత్సర వేళ.. రష్యా బాంబుల వర్షం

ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌పై  నూతన సంవత్సర వేళ  రష్యా బాంబుల వర్షం కురిపించింది. కొత్త ఏడాదిలోకి ప్రవేశించిన నిమిషాల వ్యవధిలోనే కీవ్‌పై క్రెమ్లిన్‌ దళాలు మిస్సైల్స్‌తో విరుచుకుపడ్డాయి. రాజధాని పట్టణంతోపాటు మరో రెండు జిల్లాలు బాంబుల మోతతో దద్దరిల్లాయని కీవ్‌ మేయర్‌ విటాలి క్లిట్‌స్కో తెలిపారు. సుమారు 23 బాంబులు నిర్వీర్యం చేశామని ఉక్రెయిన్‌ సైన్యం ప్రకటించింది. అంతకుముందు 11 సార్లు భారీ శబ్దాలు వినిపించాయని తెలిపారు.

Related Posts

Latest News Updates