అల్లరి నరేష్ సుడిగాడు సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన మోనాల్ గజ్జర్‌కు సినిమాల్లో నటించిన దానికంటే బిగ్ బాస్ షో తోనే ఎక్కువ గుర్తింపు లభించింది. బిగ్ బాస్ తర్వాత మోనాల్ కు మంచి ఛాన్సులొస్తాయనుకున్నారు కానీ అది జరగలేదు. ప్రస్తుతం బుల్లితెరపై సందడి చేస్తున్న మోనాల్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా అమ్మడు పర్పుల్ కలర్ లాంగ్ ఫ్రాక్ లో ఎద అందాలు ఎలివేట్ అయ్యేలా క్లీవేజ్ చేస్తూ కుర్రాళ్లకు చెమటలు పుట్టిస్తోంది. మోనాల్ అందాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.