విశాఖ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో చేరువైన దూరమైనచిత్ర హీరోకు అవార్డు

యువ హీరో సుజిత్ రెడ్డి రీసెంట్ గా నటించిన చిత్రం “చేరువైన దూరమైన”. చంద్రశేఖర్ కానూరి దర్శకత్వంలో కంచర్ల సత్యనారాయణ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం విశాఖ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్- 2024 గానూ ఉత్తమ డెబ్యూ హీరో కేటగిరిలో ఎంపికైంది., ఆ చిత్రంలో నటించిన సుజిత్ రెడ్డి కి ఉత్తమ డిబ్యు హీరోగా అవార్డు వరించింది . డిసెంబర్ 29న దాదాపు 14 దేశాల ప్రతినిధులు పాల్గొనున్న విశాఖ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో చిత్ర హీరో సుజిత్ రెడ్డికి ఈ అవార్డును ప్రధానం చేయనున్నారు.

Related Posts

Latest News Updates