ఢిల్లీ లిక్కర్ స్కాం రిమాండ్ రిపోర్టులో ఎమ్మెల్సీ కవిత పేరు రావడంపై నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ట్విట్టర్ వేదికగా సెటైర్ వేశారు. అయ్యయ్యో.. ఇప్పుడు ఎలక్షన్ లో నా మీద ఎవరు వెంటాడి, వేటాడి నిలవడతరు? అంటూ సెటైర్ ట్వీట్ చేశారు. దీంతో ఓ వీడియోను కూడా అర్వింద్ జత చేసి, ట్వీట్ చేశారు. కొన్ని రోజుల క్రిందటే ఎమ్మెల్సీ కవిత ఎంపీ అర్వింద్ పై తీవ్రంగా మండిపడ్డారు. అర్వింద్ ఎక్కడ నిల్చున్నా… ఓడిస్తానని సవాల్ విసిరారు.
https://twitter.com/Arvindharmapuri/status/1598000872507985921?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1598000872507985921%7Ctwgr%5E2d9758a3e015a50d67ff1d5dd59d9efab6b4ff00%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Ftwitframe.com%2Fshow%3Furl%3Dhttps%3A%2F%2Ftwitter.com%2FArvindharmapuri%2Fstatus%2F1598000872507985921