ఆర్టీసీ బస్సు నడిపిన ఎమ్మెల్యే కొడాలి నాని.. వీడియో వైరల్

మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఆర్టీసీ బస్సు నడిపారు. ఇప్పుడు ఇది వైరల్ అవుతోంది. గుడివాడ ఆర్టీసీ డిపో పరిధిలో 5 అద్దె బస్సులను కొడాలి నాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన బస్సు నడిపారు. ఇవి గుడివాడ నుంచి బంటుమిల్లి, కైకలూరు వరకూ తిరుగుతాయి. అయితే… సుమారు 10 నిమిషాల పాటు కొడాలి నాని బస్సును డ్రైవ్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.S.M.E స్టాండర్డ్ ఆఫ్ ఇండియా స్కీమ్ కింద బస్సులు మంజూరు కావడం సంతోషంగా వుందన్నారు.

https://twitter.com/nenerajun/status/1626036932978552834?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1626036932978552834%7Ctwgr%5E45e4a02675f8912dad2f5dacb768d3f0eecf094f%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.sakshi.com%2Ftelugu-news%2Fandhra-pradesh%2Fkodali-nani-drives-rtc-bus-gudivada-video-viral-1526276

Related Posts

Latest News Updates