రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎప్పటికైనా కేసీఆర్ తర్వాత .. మంత్రి కేటీఆర్ సీఎం అవుతారని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆయన మాట్లాడుతూ కేసీఆర్ కొడుకుగా కాదు.. అన్ని అర్హతలున్న వ్యక్తిగా కేటీఆర్ సీఎం అవుతారని అన్నారు. అలాగే మునుగోడు ఓడిపోతామన్న భయంతోనే బీజేపీ డ్రామాలాడుతోందన్నారు. ఈసీని తన చేతుల్లో పెట్టుకొని కారును పోలిన గుర్తులను పెట్టారన్నారు.