బికినీలో కుర్రాళ్ల మ‌తులు పోగొడుతున్న మీనాక్షి

హిట్టూ ఫ్లాపుతో సంబంధం లేకుండా వ‌రుస‌గా సినిమా ఛాన్సులు అందుకుంటున్న మీనాక్షి చౌద‌రి తెలుగు, త‌మిళంలో సినిమాలు చేస్తూ దూసుకెళ్తుంది. ఓ వైపు సినిమాల్లో న‌టిస్తూనే మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో గ్లామ‌ర్ ఫోటోల‌ను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా త‌న వెకేష‌న్ నుంచి దిగిన ఫోటోల‌ను మీనాక్షి షేర్ చేసింది. పుకెట్‌లోని ఓ బీచ్ ద‌గ్గ‌ర బికినీ వేసుకుని బోట్ షికార్ చేస్తూ పుకెట్ అందాల కంటే త‌న అందాలే బాగున్నాయనిపించేలా మీనాక్షి కుర్రాళ్ల మ‌తులు పోగొడుతుంది. 

Related Posts

Latest News Updates