సిడ్నీలో అంగరంగ వైభవంగా లక్ష్మీనృసింహుల కల్యాణం

ఆస్ట్రేలియాలోని సిడ్నీలో లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా  జరిగింది. స్వామి, అమ్మవార్ల  కల్యాణాన్ని అర్చకులు, వేదపండితులు స్వస్తీవాచనం, విశ్వక్సేనారాధనతో ప్రారంభించారు. సుమా రు గంటన్నరపాటు జరిగిన ఈ  కల్యాణోత్సవంలో  ఏఈవో రఘుబాబు, అర్చకులు మంగళగిరి నరసింహమూర్తి, సురేంద్రాచార్యులు, శ్రీకాంతాచార్యులు, వేద పండితులు వేణుగోపాలాచార్యులు పాల్గొన్నారు.  స్థానిక ఎంపీ, పోలీస్ కమిషనర్లు, ప్రవాస భారతీయులు అధిక సంఖ్యలో పాల్గొన్నట్టు యాదగిరిగుట్ట ఈవో ఎన్ గీత తెలిపారు.

Related Posts

Latest News Updates