రొమాంటిక్ సినిమాలో హీరోయిన్ గా నటించిన కేతిక శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించిన కేతిక సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. తాజాగా కేతిక షేర్ చేసిన ఫోటోలు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి. వంగ పువ్వు రంగు టాప్ వేసుకున్న కేతిక, బాటమ్ లో థై స్లిట్ డ్రెస్‌ను ధరించి, చేతిలో ఓ నవలను పట్టుకుని ఫోటోలకు పోజులిచ్చింది. ఈ ఫోటోలు చూసిన కుర్రాళ్ల గుండెల్లో సెగలు రేగుతున్నాయి.