ఈ నెల 26 నుంచి శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు

ఈ నెల 26 నుంచి నవంబర్ 23 వరకు శ్రీశైలంలో  కార్తీక మాసోత్సవాలు జరుగుతాయని ఈవో లవన్న తెలిపారు. నవంబర్ 8న చంద్రగ్రహణం కారణంగా ఉదయం 6.30 గంటల నుంచి సాయంత్రం 6.30 వరకు ఆలయం మూసివేస్తామని చెప్పారు. కార్తీక సోమవారాలు, ప్రభుత్వ సెలవు రోజుల్లో స్పర్శదర్శనం రద్దు చేస్తామని ఈవో లవన్న పేర్కొన్నారు. శ్రీశైలం ఆలయంలో స్వామి అమ్మవార్ల సేవా టికెట్ల ధరలను పెంచలేదని ఈవో వెల్లడించారు.

Related Posts

Latest News Updates

దిల్ రాజు ప్రెజెంట్స్, విక్టరీ వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్, అనిల్ రావిపూడి, శిరీష్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ‘సంక్రాంతికి వస్తున్నాం’- ఆర్‌ఎఫ్‌సీలో సంక్రాంతి స్పెషల్ సాంగ్ షూటింగ్