ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన జూ. ఎన్టీర్, కల్యాణ్ రామ్

నందమూరి తారకరామారావు వర్థంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణరామ్ తో పాటు పలువురు నందమూరి కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. ఎన్టీఆర్‌ను తలచుకుని జూనియర్ ఎన్టీఆర్ భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా తెలుగు వారికి ఎన్టీఆర్ చేసిన సేవల్ని గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ వర్దంతిని పురస్కరించుకుని ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ టీడీపీ నేతలు, కార్యకర్తలు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించనున్నారు.

Related Posts

Latest News Updates