బాపట్ల సూర్యలంక బీచ్ లో విషాదం.. ఇద్దరు మృతి.. నలుగురు గల్లంతు

బాపట్లలోని సూర్యలంక బీచ్ లో విషాదం జరిగింది. తీరంలో స్నానానికి వెళ్లి, ఏడుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. ఈ సమాచారం పోలీసులకు చేరడంతో పోలీసులు.. గజ ఈతగాళ్లను పిలిపించారు. గజ ఈతగాళ్లు వెంటనే రంగంలోకి దిగి, గాలింపు చేపట్టారు. గజ ఈతగాళ్లు ఇద్దర్ని క్షేమంగా రక్షించారు. మరో మూడు మృతదేహాలను కనుగొన్నారు. మృతులను విజయవాడకు చెందిన సిద్ధు, అభి, సాయి మధుగా గుర్తించారు. గల్లంతైన వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Related Posts

Latest News Updates