వైభవంగా జరిగిన బాలాజీ వీడియోస్ అధినేత నిరంజన్ పన్సారి కుమార్తె దీక్ష పన్సారి వివాహం

ప్రముఖ వీడియో కంపెనీ శ్రీ బాలాజీ వీడియో ప్రైవేట్ లిమిటెడ్, మరియు బాలాజీ ఫిలిం ప్రొడక్షన్స్ అధినేత నిరంజన్ పన్సారి కుమార్తె బాలాజీ వీడియోస్ సి ఈ ఓ అయినా దీక్ష పన్సారి వివాహం డిసెంబర్ 20న హైదరాబాద్ లో వైభవంగా జరిగింది. వరుడు శివ్ జెవెల్లెర్స్ అధినేత కుమారుడు కృష్ణ అగర్వాల్ తో సినీ, రాజకీయ, వ్యాపారవేత్తల సమక్షంలో జరిగింది.

ఈ వివాహానికి సినీ పరిశ్రమ నుండి ఎస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, అగ్ర నిర్మాత సి అశ్వనీదత్, మాంగో అధినేత రామ్, సుప్రీమ్ రాజు హార్వాణి, పెన్ మూవీస్ అధినేత త్రిబులార్ చిత్రం పంపిణీదారుడు, జయంత్ లాల్ గడ, టైమ్స్ వీడియో అధినేత ప్రవీణ్ షా, వీనస్ టేప్స్ అండ్ రికార్డ్స్ ప్రస్తుత ఇష్టార్ మ్యూజిక్ అధినేత గణేష్ జైన్, దాడుస్ స్వీట్స్ యజమాని రాజేష్ దాడు, వంటి ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

Related Posts

Latest News Updates

దిల్ రాజు ప్రెజెంట్స్, విక్టరీ వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్, అనిల్ రావిపూడి, శిరీష్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ‘సంక్రాంతికి వస్తున్నాం’- ఆర్‌ఎఫ్‌సీలో సంక్రాంతి స్పెషల్ సాంగ్ షూటింగ్