సైతాన్, సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్ ద్వారా పాపులర్ అయిన నార్త్ ఇండియన్ దేవియాని శర్మ తెలుగు ప్రేక్షకులకు బాగానే గుర్తిండిపోయింది. ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ ను నెట్టింట షేర్ చేస్తూ యాక్టివ్ గా ఉండే దేవియాని తాజాగా ఇన్స్టాలో బ్లాక్ కలర్ సింగిల్ పీస్ బికినీలో తన అందాలు ఎలివేట్ అయ్యేలా దిగిన అదిరిపోయే ఫోటోలను షేర్ చేసింది. దేవియాని షేర్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.












