పవన్ కల్యాణ్ కు చిరంజీవి స్పెషల్ బర్త్ డే విషెస్

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ బర్త్‌ డే వేడుకలు ఘనంగా జరిగాయి. సెప్టెంబర్‌ 2న ఆయన బర్త్‌ డే సందర్భంగా (51వ) సినీ ప్రముఖులు, ఇటు రాజకీయ నాయకుల నుండి బర్త్‌డే విషెస్‌ వెల్లువెత్తున్నాయి. తాజాగా సినీ నటుడు చిరంజీవి పవన్‌ కల్యాణకు ట్విటర్‌ వేదికగా బర్త్‌ డే విషెస్‌ తెలిపాడు. చిరంజీవి తన ఆశ, ఆశయం ఎల్లప్పుడు జనహితమే. తాను నమ్మిన సిద్ధాంతం కోసం ఎప్పుడూ నిజాయితీతో, చిత్త శుద్ధితో శ్రమించే పవన్‌ కళ్యాణ్‌ ఆశయాలన్నీ నెరేరాలని కోరుకుంటూ, ఆశీర్వదిస్తూ కళ్యాణ్‌ బాబుకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

Related Posts

Latest News Updates

నవంబర్ 9న హార్ట్‌ల్యాండ్ ఆఫ్ ఇండియా ల‌క్నోలో గ్రాండ్ లెవ‌ల్లో గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్, దిల్ రాజు కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న భారీ చిత్రం ‘గేమ్ చేంజర్’ టీజర్ రిలీజ్‌కు రంగం సిద్దం