పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. సెప్టెంబర్ 2న ఆయన బర్త్ డే సందర్భంగా (51వ) సినీ ప్రముఖులు, ఇటు రాజకీయ నాయకుల నుండి బర్త్‌డే విషెస్ వెల్లువెత్తున్నాయి. తాజాగా సినీ నటుడు చిరంజీవి పవన్ కల్యాణకు ట్విటర్ వేదికగా బర్త్ డే విషెస్ తెలిపాడు. చిరంజీవి తన ఆశ, ఆశయం ఎల్లప్పుడు జనహితమే. తాను నమ్మిన సిద్ధాంతం కోసం ఎప్పుడూ నిజాయితీతో, చిత్త శుద్ధితో శ్రమించే పవన్ కళ్యాణ్ ఆశయాలన్నీ నెరేరాలని కోరుకుంటూ, ఆశీర్వదిస్తూ కళ్యాణ్ బాబుకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.