పీసీసీ డెలిగేట్ గా చిరంజీవి… ప్రత్యేక ఐడీ కార్డునిచ్చిన కాంగ్రెస్

తాను రాజకీయాల్లో లేకున్నా… తన నుంచి రాజకీయాలు దూరంగా లేవని మెగాస్టార్ చిరంజీవి ప్రకటించిన ఒక్క రోజులోనే ఓ కీలక ఘట్టం జరిగింది. కాంగ్రెస్ అధిష్ఠానం ఆయనకు ఓ కొత్త హొదా కల్పించి, కొత్త ఐడీ కార్డును కూడా జారీ చేసింది. దీంతో ఆయన రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. మెగాస్టార్ చిరంజీవిని పీసీసీ డెలిగేట్ గా నియమిస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. పీసీసీ డెలిగేట్ పేరుతో ఓ ఐడీని కూడా జారీ చేశారు. 2027 వరకూ చిరంజీవి ఈ పదవిలో కొనసాగుతారు. అయితే ప్రస్తుతం చిరంజీవి కాంగ్రెస్ లో యాక్టివ్ గా లేరు. కేవలం సినిమా కేంద్రంగానే ముందుకు సాగుతున్నారు.

Related Posts

Latest News Updates

దిల్ రాజు ప్రెజెంట్స్, విక్టరీ వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్, అనిల్ రావిపూడి, శిరీష్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ‘సంక్రాంతికి వస్తున్నాం’- ఆర్‌ఎఫ్‌సీలో సంక్రాంతి స్పెషల్ సాంగ్ షూటింగ్