
పంట నష్టం అంచనా ముగిసిన తర్వాత… రైతులను ఆదుకుంటాం : ఎమ్మెల్సీ పల్లా
ఇటీవల కురిసిన వర్షాలకు పంట నష్టపోయిన రైతులను( Farmers ) తప్పకుండా ఆదుకుంటామని రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి హామీ ఇచ్చారు. రాష్ట్రంలో అకాల