పోస్ట్ ప్రొడక్షన్‌లో ‘తికమక తాండ’ మూవీ
రామక్రిష్ణ, హరిక్రిష్ణ హీరోలుగా నటిస్తున్న చిత్రం ‘తికమక తాండ’. టిఎస్‌ఆర్ గ్రూప్ అధినేత టిఎస్‌ఆర్ మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్ తిరుపతి శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. గౌతమ్‌మీనన్, చేరన్, విక్రమ్ కె.కుమార్ వంటి దర్శకుల