భోళా శంకర్” వివాదంపై కోర్టులో ముగిసిన వాదనలు…గురువారం వెలువడనున్న తీర్పు
“భోళా శంకర్” సినిమా వివాదంపై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో ఇరుపక్షాల మధ్య జరిగిన వాదోపవాదనలు ముగిశాయి. తీర్పు గురువారం వెలువడనుంది. ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ అధినేతలు, ప్రముఖ నిర్మాతలు అనిల్ సుంకర,