
హౌస్‌ఫుల్ షోలతో విజయవంతంగా దూసుకెళ్తున్న “నేనెవరు?”.. పెరుగుతున్న థియేటర్లు, అద్భుతమైన ప్రేక్షకాదరణ!
నటకిరీటి డా. రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో, సాయికిరణ్, జోగిని శ్యామల ముఖ్య పాత్రల్లో యువ దర్శకుడు చిరంజీవి తన్నీరు రూపొందించిన సందేశాత్మక వినోదాత్మక చిత్రం “నేనెవరు?” మే 29న ప్రపంచవ్యాప్తంగా















