
వైర్ ఫౌండర్ సిద్ధార్థ వరద రాజన్, ఎడిటర్ వేణు నివాసాలు, కార్యాలయాల్లో పోలీసుల తనిఖీలు
వైర్ పత్రిక ఫౌండర్ సిద్ధార్థ వరద రాజన్, సంస్థాపక ఎడిటర్ ఎమ్ కే వేణు నివాసాలు, కార్యాలయాల్లో ఢిల్లీ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు సోదాలు నిర్వహించారు. బీజేపీ సోషల్ మీడియా విభాగం



















