
ఛాలెంజ్ ను పూర్తి చేసి, మొట్ట మొదటి పార్లమెంటేరియన్ గా రికార్డ్ సాధించిన బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య
బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య అరుదైన ఘనత సాధించి, రికార్డుల్లో ఎక్కారు. ఐరన్ మ్యాన్ రిలే ఛాలెంజన్ ను పూర్తి చేసిన మొదటి పార్లమెంటేరియన్ గా రికార్డుల్లోకి ఎక్కారు. ట్రయాథ్లాన్ భాగంగా



















