
ఏ అభివృద్ధి కార్యక్రమమూ ఎన్నికల కోసం చేయలేదు : ప్రధాని మోదీ
దేశవ్యాప్తంగా ఎన్నో భారీ అభివృద్ధి పథకాల అమలును ఎప్పుడూ ఎన్నికల దృష్టిలో పెట్టుకుని చేయలేదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. రాజకీయ విమర్శకులు చేసే వారికి ప్రత్యక్షంగా కనబడుతున్నఈప్రాజెక్టులే సమాధానమని



















