
మంత్రి సత్యేంద్ర జైన్ కు మసాజ్ చేసింది ఓ రేపిస్ట్ : జైలు వర్గాలు
ఆప్ మంత్రి సత్యేంద్ర జైన్ కు తిహార్ జైలులో ప్రత్యేక సదుపాయాలు అందుతున్నాయంటూ, ఆయన మసాజ్ కూడా చేసుకుంటున్నారంటూ వార్తలు సంచలనం రేపుతున్నాయి. వీటికి సంబంధించిన వీడియోలు కూడా బయటకు వచ్చాయి.



















