
గుజరాత్ లో 156 స్థానాల్లో బీజేపీ జయకేతనం… భావోద్వేగానికి లోనయ్యానంటూ మోదీ ట్వీట్
గుజరాత్ లో బీజేపీ రాకెట్ లా దూసుకుపోతోంది. ఏకంగా 156 స్థానాల్లో జయ కేతనం ఎగరేసింది. దీంతో బీజేపీ రికార్డు నెలకొల్పింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇన్ని స్థానాలు సాధించడం చరిత్రలో ఇదే



















