ఫోటోగ్యాలెరీ

పీటీ ఉష సరికొత్త రికార్డు.. ఐవోఏ చరిత్రలో తొలి మహిళగా

భారత అథ్లెట్ పీటీ ఉష భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. రిటైర్డ్ సుప్రీం కోర్టు జడ్జి ఎల్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించగా ఆమె ఏకగ్రీవంగా ఎంపికైంది. భారత అథ్లెటిక్స్

రెండోసారి గుజరాత్ సీఎంగా.. భూపేంద్రపటేల్

గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ బాధ్యతలు స్వీకరించనున్నారు. గాంధీనగర్లోని పార్టీ కార్యాలయంలో జరిగిన లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో ఈ మేరకు పటేల్ అభ్యర్థిత్వాన్ని పార్టీ బీజేపీ అధిష్ఠానం ఖరారు చేసింది. దాంతో

మౌలానా ఆజాద్ నేషనల్ ఫెలోషిప్ ను రద్దు చేసిన కేంద్రం

మైనారిటీ విద్యార్థులకు ఇచ్చే మౌలానా ఆజాద్ నేషనల్ ఫెలోషిప్ ను రద్దు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి స్మృతిఇరానీ ప్రకటించారు. ఇప్పటికే ఉన్నత విద్య కోసం కేంద్రం అమలు చేస్తున్న ఫెలోషిప్ పథకాలు

హిమాచల్ సీఎంగా సుఖ్విందర్ సింగ్ సుఖూ.. ఎంపిక చేసిన అధిష్ఠానం

హిమాచల్ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ అధిష్ఠానం సుఖ్విందర్ సింగ్ సుఖూను ఎంపిక చేసింది. శనివారం సాయంత్రం జరిగే సీఎల్పీ సమావేశంలో సుఖ్విందర్ పేరును సీఎం అభ్యర్థిగా ప్రకటించనున్నారు. ఆదివారం సీఎంగా ఆయన ప్రమాణ

భారత్ సూపర్ పవర్ గా ఎదగడం ఖాయం : వైట్ హౌజ్ అధికారి కర్ట్ క్యాంప్ బెల్

భారత్ మరో సూపర్ పవర్ గా అవతరించడం ఖాయమని శ్వేతసౌధం ఆసియా కో ఆర్డినేటర్ కర్ట్ క్యాంప్ బెల్ ప్రకటించారు. సూపర్ పవర్ గా ఎదిగే శక్తి సామర్థ్యాలు భారత్ కు

గుజరాత్ శాసనసభా పక్ష నేతగా భూపేంద్ర పటేల్… ఈ నెల 12 న ప్రమాణం

బీజేపీ శాసనసభాపక్ష నేతగా గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యేలు భూపేంద్ర పటేల్ ను ఎన్నుకున్నారు. దీంతో ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఈ నెల 12 న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తమ శాసనసభా

అన్నీ తానై వ్యవహరించిన ప్రియాంకకే సీఎం ఎంపిక బాధ్యతలు అప్పజెప్పిన పార్టీ

హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ బంపర్ విక్టరీ సాధించింది. కానీ.. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే అంశంలో మాత్రం మల్లగుల్లాలు పడుతోంది. మాజీ సీఎం వీరభద్ర సింగ్ భార్య ప్రతభా సింగ్, ముకేశ్

పదవికి రాజీనామా చేసిన గుజరాత్ సీఎం… తిరిగి 12 న ప్రమాణ స్వీకారం

గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గవర్నర్ ఆచార్య దేవవ్రత్ కి అందజేశారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 156 స్థానాలను కైవసం

”ఆప్ కీ బార్ కిసాన్ సర్కార్”… ఇదే బీఆర్ఎస్ నినాదం : సీఎం కేసీఆర్

బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు తెలంగాణ భవన్ లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బీఆర్ఎస్ జెండాను సీఎం కేసీఆర్ పార్టీ కార్యాలయంలో ఎగరేశారు. తర్వాత కేసీఆర్ అధ్యక్షన బీఆర్ఎస్ సమావేశం

ప్రభుత్వ సాయం పొందుతున్న మదర్సాల్లోని ముస్లిమేతర విద్యార్థులపై విచారణ జరపండి… రాష్ట్రాలకు లేఖలు రాసిన NCPCR

ప్రభుత్వం నుంచి నిధులు పొందుతున్న అన్ని మదర్సాలపై వివరణాత్మక విచారణ జరపాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ లేఖలు రాసింది. అలాగే ప్రభుత్వం

దీర్ఘకాలం ఆరోగ్యంతో జీవించాలంటూ సోనియాకి విషెస్ చెప్పిన ప్రధాని మోదీ

కాంగ్రెస్ అగ్రనేత, యూపీఏ చైర్మన్ సోనియా గాంధీ 76 వ పుట్టిన రోజు సందర్బంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. దీర్ఘకాలంతో ఆయురారోగ్యాలతో, సంపూర్ణ ఆరోగ్యంతో

గుజరాత్ లో ఓటమికి ఒవైసీయే కారణం…. కస్సుమన్న కాంగ్రెస్

గుజరాత్ లో కాంగ్రెస్ ఘోర వైఫల్యం చెందింది. 182 స్థానాలున్న అసెంబ్లీ సీట్లలో కేవలం 17 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. దీంతో కేడర్ తీవ్ర నిరాశ చెందింది. అయితే… తాము

Latest News Updates

Most Read News