
దేశ వ్యాప్తంగా విజయ దివస్ సంబరాలు… నేషనల్ వార్ మెమోరియల్ వద్ద నివాళుల అర్పించిన రాజ్ నాథ్
1971లో పాకిస్తాన్ తో జరిగిన యుద్ధంలో గెలిచి బంగ్లాదేశ్ కు విమోచన కల్పించిన సందర్భాన్ని పురస్కరించుకుని భారత్ లో నేడు విజయ్ దివస్ సంబరాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా రక్షణ మంత్రి



















