
దేశం ప్రాథమిక అంశాలపై బీజేపీ ప్రభుత్వం దాడి చేస్తోంది : మల్లికార్జున ఖర్గే
కాంగ్రెస్ పార్టీ 138 వ ఆవిర్భావ దినోత్సవం దేశ వ్యాప్తంగా ఘనంగా జరుగుతోంది. ఇందులో భాగంగా ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు.



















