
ఆర్టికల్ 370 ఎత్తేసిన తర్వాత కశ్మీర్ మారిపోయింది… గణాంకాలను విడుదల చేసిన కేంద్రం
నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370 ని రద్దు చేసిన తర్వాత జమ్మూ కశ్మీర్ పరిస్థితులు మారుతున్నాయి. మెల్లిమెల్లిగా.. పరిస్థితులు మెరుగవుతున్నాయి. ఉగ్రవాదం వైపు యువకులు తక్కువగా మొగ్గుతూ..



















