
ఢిల్లీలో వైభవంగా సంక్రాంతి సంబురాలు
ఢిల్లీలో సంక్రాంతి సంబురాలు అంబరాన్నంటాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగుదనం ఉట్టిపడేలా నిర్వహించిన వేడుకలు రాజధానివాసులను మైమరిపించాయి. భోగి సందర్భంగా న్యూఢిల్లీలోని ఏపీ భవన్లో ఏర్పాటు చేసిన లేపాక్షి, ఆప్కో వస్త్రాలు, గిరిజన,



















