
తెలుగులోనే పరీక్షలు రాయండంటూ సుప్రీం ఆదేశం… ఫలించిన సీఎంకే రెడ్డి పోరాటం
తమిళనాడు తెలుగు విద్యార్థులకు బిగ్ రిలీఫ్ లభించింది. అక్కడి తెలుగు విద్యార్థులు తమ మాతృభాషలోనే పరీక్షలు రాసుకునేందుకు సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో తెలుగు భాషాభిమానులు, విద్యార్థులు ఆనందం వ్యక్తం



















