
అమెరికా మిచిగాన్ యూనివర్శిటీలో కాల్పులు… ముగ్గురు దుర్మరణం
అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. అత్యంత ప్రసిద్ధమైన మిచిగాన్ స్టేట్ యూనివర్శిటీలో ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా… మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. యూనివర్శిటీ



















