
కేంద్ర ఎన్నికల సంఘాన్ని రద్దు చేయాలి… సంచలన ప్రతిపాదన చేసిన ఉద్ధవ్…
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే సంచలన డిమాండ్ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘం కమిషనర్లను ప్రజలు ఎన్నుకునే విధానాన్ని ప్రవేశపెట్టాలని సూచించారు.



















