
సీబీఐ అరెస్ట్ లో జోక్యం చేసుకోం.. హైకోర్టుకు వెళ్లండి : సిసోడియాకు సుప్రీంలో చుక్కెదురు
మద్యం పాలసీలో అరెస్టైన డిప్యూటీ సీఎం సిసోడియాకు సుప్రీంలో చుక్కెదురైంది. సీబీఐ అరెస్ట్ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. సీబీఐ అరెస్టును సవాల్ చేయాలనుకుంటే ఢిల్లీ హైకోర్టుకు



















