
రాష్ట్ర, దేశ ప్రజలకు హోళీ శుభాకాంక్షలు : సీఎం కేసీఆర్
వసంత రుతువుకు నాందీ ప్రస్తావనగా, పచ్చని చిగురుతో కొత్తదనం సంతరించుకొని, వినూత్నంగా పునఃప్రారంభమయ్యే ప్రకృతి కాలచక్రానికి హోలీ పండుగ స్వాగతం పలుకుతుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. చిగురించే ఆశలతో తమ



















