ఫోటోగ్యాలెరీ

కుప్ప కూలిన ఆర్మీ హెలికాప్టర్… ఇద్దరు పైలట్ల దుర్మరణం

భారత సైన్యానికి చెందిన చిరుత హెలికాప్టర్ ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది. ఈ ప్రమాద ఘటనలో పైలట్ లెఫ్టినెంట్ కల్నల్ వీవీబీ రెడ్డితో పాటు కో పైలట్ మేజర్ జయంత్ కూడా మరణించినట్లు

కవితకు ఈడీ మళ్లీ నోటీసులు.. ఈ నెల 20 న విచారణకు రావాలని ఆదేశం

ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ మళ్లీ నోటీసులు పంపింది. ఈ నెల 20 న కవిత విచారణకు హాజరు కావాలని ఈడీ తన నోటీసుల్లో స్పష్టంగా పేర్కొంది.

దేశానికి వ్యతిరేకంగా ఎలాంటి కామెంట్స్ చేయలేదు : రాహుల్ గాంధీ

లండన్ వేదికగా భారత ప్రజాస్వామ్యంపై, భారత రాజ్యాంగ వ్యవస్థలపై తాను చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. తాను ఎలాంటి దేశ వ్యతిరేక ప్రసంగం చేయలేదని పేర్కొన్నారు. పార్లమెంట్

ప్రారంభం కావడమే ఆలస్యం…. వాయిదాపడ్డ పార్లమెంట్

నాలుగో రోజు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రారంభం ప్రారంభమే అదానీ వ్యవహారంతో ఉభయ సభలూ దద్దరిల్లాయి. దీంతో ప్రారంభమైన కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఉభయ సభలూ వాయిదాపడ్డాయి. మధ్యాహ్నం 2 గంటల

ఢిల్లీ లిక్కర్ స్కాంలో నేడు మరోసారి ఈడీ ముందుకి ఎమ్మెల్సీ కవిత

ఢిల్లీ లిక్కర్ స్కాం కుంభకోణం విచారణలో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నేడు మరోసారి ఈడీ విచారణకు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో కవితకు మద్దతుగా తెలంగాణ మంత్రులు, ఎంపీలు ఇప్పటికే ఢిల్లీకి

లండన్ ప్రణాళికలో భాగమే… నన్ను హత్య చేయాలని కుట్ర చేస్తున్నారు : ఇమ్రాన్

దాయాది పాకిస్తాన్ లో సంక్షోభం మరింత ముగిసింది. మొన్నటి వరకూ కేవలం ఆర్థిక పరంగానే సంక్షోభంలో మునిగింది. ఇప్పుడు ఆర్థికం, రాజకీయ సంక్షోభాలు పాకిస్తాన్ మెడకు చుట్టుకున్నాయి. మాజీ ప్రధాని ఇమ్రాన్

సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవితకు నిరాశ… మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు కోర్టు నిరాకరణ

BRS ఎమ్మెల్సీ కవితకు సుప్రీం కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ ఇచ్చిన నోటీసులపై స్టే ఇవ్వాలని ఆమె సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. అయితే..

ఆస్కార్ ను మీ ఖాతాలో మాత్రం వేసుకోకండి : ఖర్గే వ్యాఖ్యలు

RRR సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ రావడం, అలాగే ”ది ఎలిఫెంట్ విస్పరర్స్” షార్ట్ ఫిల్మ్ కి ఆస్కార్ వచ్చింది. దీంతో RRR టీమ్ కి, ఎలిఫెంట్ విస్పరర్స్ షార్ట్

రెండో రోజూ పార్లమెంట్ లో అదే రగడ… రేపటికి వాయిదా

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. రెండో రోజు కూడా సభలో గందరగోళమే నెలకొంది. రెండో రోజు కూడా విదేశీ గడ్డపై కాంగ్రెస్ నేత రాహుల్ చేసిన కామెంట్స్ పై

పార్లమెంట్ వేదికగా రాహుల్ క్షమాపణలు చెప్పాల్సిందే : కేంద్ర మంత్రులు

పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. సభా కార్యక్రమాలు సజావుగా సాగేందుకు అందరూ సహకరించాలని స్పీకర్, రాజ్యసభ చైర్మన్ కోరారు. ఈ సందర్భంగా రాజ్యసభ చైర్మన్ ధన్కర్

RRR లోని నాటు నాటు కి ఆస్కార్…. అభినందనలు తెలుపుతున్న రాజకీయ ప్రముఖులు

95 వ ఆస్కార్ అవార్డుల వేడుకలో RRR సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. RRR చిత్ర యూనిట్ కి అభినందినలు తెలిపారు. నాటు

ఈ నెల 13న నేపాల్ అధ్యక్షుడిగా రామ్ చంద్ర పౌడెల్ ప్రమాణస్వీకారం

ఈ నెల 13న   నేపాల్ నూతన అధ్యక్షుడిగా రామ్ చంద్ర పౌడెల్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. నేపాల్ అధ్యక్ష నివాసంలో ఈ ప్రమాణస్వీకార కార్యక్రమం జరుగనుంది. నేపాల్ యాక్టింగ్ చీఫ్ జస్టిస్ ఆయనతో

Latest News Updates

Most Read News