కన్నడ

ఘనంగా తెలుగు పీపుల్ ఫౌండేషన్ 14 వ వార్షికోత్సవాలు

తెలుగు పీపుల్ ఫౌండేషన్ 14 వ వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. న్యూజెర్సీలోని జేపీ స్టీవెన్స్ హైస్కూల్ ఇందుకు వేదికైంది. వార్షికోత్సవాల సందర్భంగా వచ్చిన విరాళాలను పేద విద్యార్థుల కోసం ఖర్చు చేస్తున్నామని

అమెరికా రాజ్యాంగాన్ని రద్దు చేయండి : ట్రంప్ డిమాండ్

అమెరికా ఎన్నికలపై మాజీ అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ఆరోపణలు గుప్పించారు. 2020 ఎన్నికలు ‘భారీ మోసం’ అని పేర్కొన్న ట్రంప్‌ అమెరికా రాజ్యాంగాన్ని రద్దు చేయాలని పిలుపునిచ్చారు. తనకు వ్యతిరేకంగా బడా

పద్మభూషణ్ అవార్డును అందుకున్న గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్

గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ప్రతిష్ఠాత్మక పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. అమెరికాలోని భారత రాయబారి తరణ్ జిత్ సింగ్ సంధు నుంచి పిచాయ్ ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా పిచాయ్

అంకిత సేవా భావం… అద్భుత కళాధామం పేరుతో తానా సమాజసేవ

తానా చైతన్య స్రవంతి 2022 లో అధ్భుతమైన సమాజసేవ, సాంస్కృతిక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ప్రపంచం కోవిడ్ మహమ్మారి నుంచి కోలుకున్న తరువాత, “అంకిత సేవా భావం, అద్భుత కళా ధామం”,

తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ వార్షిక సమావేశం… ఏర్పాటైన కొత్త కార్యవర్గం

తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) (TCSS) 9వ వార్షిక సర్వ సభ్య సమావేశం నిర్వహించారు. 2021-22 ఆర్థికాంశాలపై చర్చించారు. నూతన అధ్యక్షుడిగా గడప రమేష్‌బాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారులుగా వినయ్

అమెరికా వివేకానంద యోగా యూనివర్శిటీలో కొత్త కోర్సు…

అమెరికాలో వుండే వివేకానంద యోగా యూనివర్శిటీ కొత్త ప్రోగ్రాంను ప్రకటించింది. పీహెచ్ డీ ప్రోగ్రాంను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది. ఇది యోగా విద్య విస్తరించడానికి ఈ కొత్త ప్రోగ్రాం ఉపయోగపడుతుందని అక్కడి అధికారులు

తిరువూరులో తానా బృందం పర్యటన…

తిరువూరులో తానా బృందం పర్యటించింది. తానా పూర్వ అధ్యక్షులు జయ శేఖర్ తాళ్లూరి తానా తదుపరి అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు తానా ఫౌండేషన్ ట్రస్టీలు రవి సామినేని విశ్వనాథ్ నాయన పాటి

ఆస్ట్రేలియాలో తటవర్తి గురుకులం ఆధ్వర్యంలో అవధానార్చన

ఆస్ట్రేలియాలో మెల్బోర్న్ నగరం వేదికగా తటవర్తి గురుకులం ఆధ్వర్యంలో అవధానార్చన జరగనుంది. డిసెంబర్ 3 న భాషాభిమానుల ఆధ్వర్యంలో 56 వ అష్టావధానం జరగనుందని తటవర్తి గురుకులం ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా

బీ1, బీ2 వీసాల కోసం ఢిల్లీ, ముంబై, చెన్నయ్ లో స్లాట్స్ : ప్రకటించిన అమెరికా

ఇంటర్వ్యు మినహాయింపులు ఉన్న బీ1, బీ2 వీసాల కోసం దరఖాస్తు చేసుకున్న వారి కోసం అదనపు స్లాట్స్‌ ప్రారంభించనున్నట్లు అమెరికా ప్రకటించింది. ఈ స్లాట్స్‌ను ఢిల్లీ, ముంబై, చెన్నయ్‌ అమెరికా ఎంబసీలో

వాణిజ్య సంబంధాల్లో చైనాతో స్వర్ణయుగం ముగిసినట్లే : రిషి సునాక్ సంచలన వ్యాఖ్య

చైనాతో సంబంధాల విషయంపై బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కీలక వ్యాఖ్యలు చేశారు. చైనాతో బ్రిటన్ కొనసాగించిన వాణిజ్యం, ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించిన స్వర్ణయుగం ముగిసిపోయిందన్నారు. దేశ విదేశాంగ విధానంపై బ్రిటన్

కోవిడ్ నిరసనను కవరేజ్ చేసిన జర్నలిస్ట్ ను చితకబాది, అరెస్ట్ చేసిన చైనా పోలీసులు

చైనాలో బీబీసీకి చెందిన ఓ జర్నలిస్టుపై పోలీసులు తీవ్రంగా దాడి చేశారు. అంతేకాకుండా అదుపులోకి తీసుకున్నారు. చైనా సర్కార్ కోవిడ్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తుండటంతో అక్కడి ప్రజలు కొన్ని రోజులుగా

సింగపూర్ వేదికగా ఘంటసాల వెంకటేశ్వరరావు శతజయంతి ఉత్సవాలు

పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు శతజయంతి ఉత్సవాలు డిసెంబర్ 4న శ్రీ సాంస్కృతిక కళాసారథి – సింగపూర్, వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, వంశీ ఇంటర్నేషనల్- ఇండియా, ఘంటసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ట్రస్ట్,

Latest News Updates

Most Read News