
థియేటర్ నుంచి బయటకు వచ్చాక కూడా ఆ ఎమోషన్ వెంటాడుతుంది.. ‘అలా నిన్ను చేరి’ దర్శకుడు మారేష్ శివన్
దినేష్ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణలు ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం ‘అలా నిన్ను చేరి’. మంచి ఫీల్ గుడ్ మూవీగా రాబోతున్న ఈ మూవీని విజన్ మూవీ మేకర్స్