
ఖచ్చితంగా థియేటర్ లో చూడాల్సిన అసలుసిసలైన హారర్ సినిమా ‘పిండం’ : కథానాయకుడు శ్రీరామ్
ప్రముఖ హీరో శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటించిన చిత్రం ‘పిండం’. ‘ది స్కేరియస్ట్ ఫిల్మ్’ అనేది ఉప శీర్షిక. ఈ సినిమాతో సాయికిరణ్ దైదా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కళాహి