
‘హను-మాన్’లో అంజమ్మ పాత్ర నా కెరీర్ లో డిఫరెంట్ రోల్ అవుతుంది. హను-మాన్ ప్రేక్షకులని అద్భుతంగా అలరిస్తుంది: వరలక్ష్మీ శరత్‌కుమార్
క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీ ‘హను-మాన్’. తేజ సజ్జ కథానాయకుడిగా నటించిన ఈ మాగ్నమ్ ఓపస్ టీజర్,